(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.258. అధ్యాయః 258
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
కార్తవీర్యార్జునంప్రతి వాయునా బ్రాహ్ంణమహిమప్రశంసకే స్వవాక్యే ప్రామాణ్యనశ్చయాయ దృష్టాంతతయాఽంగిరః ప్రభృతిబ్రాహ్మణచరిత్రవిశేషప్రతిపాదనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

వాయురువాచ।

శృణు మూఢ గుణాన్కాంశ్చిద్బ్రాహ్మణానాం మహాత్మనాం।
యే త్వయా కీర్తితా రాజంస్తేభ్యోఽథ బ్రాహ్మణో వరః॥ 13-258-1(91784)
త్యక్త్వా మహీత్వం భూమిస్తు స్పర్ధయా కాశ్యపస్య హ।
నాశం జగామ తాం విప్రో వ్యస్తంయయత కశ్యపః॥ 13-258-2(91785)
అక్షయా బ్రాహ్మణా రాజందివి చేహ చ నిత్యదా।
అపిబత్తేజసా హ్యాపః స్వయమేవాంగిరాః పురా॥ 13-258-3(91786)
స తాః పిబఞ్శీరమివ నాతృప్యత మహాతపాః।
అపూరయన్మహౌఘేన మహీం సర్వాం చ పార్థివ॥ 13-258-4(91787)
తస్మిన్నహం చ క్రుద్ధే వై జగత్త్యక్త్వా తతో భయాత్।
వ్యతిష్ఠమగ్నిహోత్రే చ చిరమంగిరసో భయాత్॥ 13-258-5(91788)
అథ శప్తశ్చ భగవాన్గౌతమేన పురందరః।
అహల్యాం కామయానో వై ధర్మార్థం చ న హింసితః॥ 13-258-6(91789)
తథా సముద్రో నృపతే పూర్ణో దృష్టశ్చ వారిణా।
బ్రాహ్మణైరభిశప్తశ్చ బభూవ లవణోదకః॥ 13-258-7(91790)
సువర్ణవర్ణో నిర్ధూమః సంగతోర్ధ్వశిఖః కవిః।
క్రుద్ధేనాంగిరసా శప్తో గుణైరేతైర్వివర్జితః॥ 13-258-8(91791)
మహతశ్చూర్ణితాన్పశ్య యే హాసంత మహోదధిం।
సువర్ణిధారిణా నిత్యమవశప్తా ద్విజాతినా॥ 13-258-9(91792)
సంమతత్వం ద్విజాతిభ్యః శ్రేష్ఠం విద్ధి నరాధిప।
గర్భస్థాన్బ్రాహ్మణాఞ్శశ్వన్నమస్యతి కిల ప్రభుః॥ 13-258-10(91793)
దండకానాం మహద్రాజ్యం బ్రాహ్మణేన వినాశితం।
తాలజంఘం మహాక్షత్రమౌర్వేణైకేన నాశితం॥ 13-258-11(91794)
త్వయా చ విపులం రాజ్యం బలం ధర్మం శ్రుతం తథా।
దత్తాత్రేయప్రసాదేన ప్రప్తం పరమదుర్లభం॥ 13-258-12(91795)
అగ్నిం త్వం యజసే నిత్యం కస్మాద్బ్రాహ్మణమర్జన।
స హి సర్వస్య లోకస్య హవ్యవాట్ కిం న వేత్సి తం॥ 13-258-13(91796)
అథవా బ్రాహ్మణశ్రేష్ఠమనుభూతానుపాలకం।
కర్తారం జవలోకస్య కస్మాజ్జానన్విముహ్యసే॥ 13-258-14(91797)
తథా ప్రజాపతిర్బ్రాహ్మా అవ్యక్తప్రభవోఽవ్యయః।
యేనేదం విపులం విశ్వం జనితం స్థావరం చరం॥ 13-258-15(91798)
అండజాతం తు బ్రహ్మాణం కేచిదిచ్ఛింత్యపండితాః।
అండాద్భిన్నాద్బభుః శైలా దిశోంఽభః పృథివీ దివం॥ 13-258-16(91799)
దృష్టవానేతదేవం హి కథం జాయేదజో హి సః।
స్థానమాకాశమండం తు యస్మాజ్జాతః పితామహః॥ 13-258-17(91800)
తిష్ఠేత్కథమితి బ్రూయాన్న కించిద్ధి తదా భవేత్।
అహంకార ఇతి ప్రోక్తః సర్వతేజోగతః ప్రభుః॥ 13-258-18(91801)
నాస్త్యంతమస్తి తు బ్రహ్మా స రాజా లోకభావనః।
ఇత్యుక్తః స తదా తూష్ణీమభూద్వాయుస్తమబ్రవీత్॥ ॥ 13-258-19(91802)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి అష్టపంచాశదధికద్విశతతమోఽధ్యాయః॥ 258 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-258-4 రసకామః విబన్క్షీరం నాకుప్యత మహాతపాః ఇతి థ.పాఠః॥ 7-258-5 అహం వాయుః॥ 7-258-8 కవిః అగ్నిః॥ 7-258-9 మహతః సగరపుత్రాన్ ఆసంత ఉపాసంత। సువర్ణధారిణా శోభనో బ్రాహ్మణవర్ణస్తస్య ధారిణా ధర్త్రా ద్విజాతినా కపిలేన మరుతశ్చూర్ణితాన్పశ్య। యౌర్హి పూర్ణో మహోదధిరితి క.థ.పాఠః॥ 7-258-13 అగ్నిం బ్రాహ్మణమిత్యన్వయః ॥ 7-258-14 అనుభూతం ప్రతిభూతం। అనుపాలకం పోషకం॥ 7-258-16 నను బ్రహ్మాండే జాతత్వాత్కథమండమజనయదిత్యత్రాహ అండేతి॥ 7-258-17 అండజత్వవచనం త్వస్య ప్రకారాంతరేణేత్యాహ స్మృతమితి। ద్రష్టవ్యం నైతదేవం హీతి ఝ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.